Radhika Lakshmi stories download free PDF

మధురానగరిలో మురళీ గానం భాగం - 23

by Radhika Lakshmi
  • 405

బైక్ తీసి వస్తూ ఆగి ఫోన్ చేసాడు నందనకి కృష్ణ.ఎత్తలేదు నందన.నీకు మామూలుగా పడకూడదే అని మళ్ళీ ఫోన్ చేసాడు కృష్ణఏయ్ ఫోన్ ఎత్తు అంది ...

మధురానగరిలో మురళీ గానం భాగం - 22

by Radhika Lakshmi
  • 1.2k

వదలండి అంటూ గింజుకుంది నందన.అతను పట్టుకున్న విధానానికి చేతికి వేసుకున్న గాజులు పగిలాయినందన అతని చేతిని విదిలించి లాగిపెట్టి ఒక్కటి పీకానంటే మొహం పగిలిపోతుంది పో ...

మధురానగరిలో మురళీ గానం భాగం - 21

by Radhika Lakshmi
  • 960

ఏంటి సామి నువ్వు ఇంత మొండితనం అని అటూ ఇటూ చూసి బుగ్గ మీద ముద్దు పెట్టి కొరికింది నందన.నందూ నడుం మీద నొక్కుతూ ఊ ...

మధురానగరిలో మురళీ గానం భాగం - 20

by Radhika Lakshmi
  • (0/5)
  • 1.6k

మొదలైంది ప్రేమ ప్రయాణం ఒక అగ్రిమెంట్ ఇద్దరి మధ్య రోజూ మార్నింగ్ మెసేజ్ చేయాలి ఖాళీ ఉంటే ఫోన్ నైట్ మాత్రం ఫోన్ మాట్లాడాలి అనిసరే ...

మధురానగరిలో మురళీ గానం భాగం - 19

by Radhika Lakshmi
  • (0/5)
  • 1.8k

పక్కకు పడి నీకు అవన్నీ కావాలా చచ్చాను అంటే వీటిలో ఏ ఒక్కటి చేయకపోయినా నువ్వు మళ్ళీ స్టేషన్ కి వస్తావ్ అంతే కదా అన్నాడు ...

మధురానగరిలో మురళీ గానం భాగం - 18

by Radhika Lakshmi
  • (0/5)
  • 1.2k

కాకఏంటి అని ఐస్క్రీం కోసం ముద్దు కోసం ఉన్నావా ఇప్పటి వరకు అన్నాడు కృష్ణ.దిండు తీసుకుని టపటపా కొట్టింది నందన.ఆగు దెయ్యమా అని ఇలా కొడతావా ...

మధురానగరిలో మురళీ గానం భాగం - 17

by Radhika Lakshmi
  • (0/5)
  • 1.6k

నీది ప్రేమ అని తెలుసు కానీ భయం అని ఇంకో చేతిని నందన చెంప మీద వేసి నిమురుతూ నా మనసుకు చేరుకున్న నిజం నువ్వు ...

మధురానగరిలో మురళీ గానం భాగం - 16

by Radhika Lakshmi
  • (0/5)
  • 2k

వద్ధు అన్నట్టు చేతిని బిగించి అంతలోనే వదిలేసి లేచి నిలబడ్డాడు కృష్ణ.నందన ఎలా వచ్చిందో అలా వెళ్ళిందిఅప్పుడు గుర్తు వచ్చి చూసాడు బాల్కనీలోకి వచ్చి దూరంగా ...

మధురానగరిలో మురళీ గానం భాగం - 15

by Radhika Lakshmi
  • (0/5)
  • 1.5k

నా వయసు ఇరవై ఆరు నీ కంటే పెద్దవాడిని ఈ వయసులో అలా ఫైటింగ్స్ తోచూసినప్పుడు హీరోలా అనిపించడం ఆ ఫీలింగ్ ప్రేమ అనిపించడం సహజంకానీ ...

మధురానగరిలో మురళీ గానం భాగం - 14

by Radhika Lakshmi
  • (4.9/5)
  • 1.8k

చిరాకుగా ఉంటే ఏం చేయాలో తెలియదు బోర్ కొడుతుంటే ఎలాటైం పాస్ చేయాలో కూడా తెలియదు ఏం మనిషివి నువ్వు హా అసలు పోలీస్ఎలా అయ్యావ్ ...